Friday, November 23, 2012

చిరుమామిళ్ళ - నడికట్టు రామిరెడ్డి గారి దాతృత్వం - పాఠశాలల అభివృద్ధి

         తన స్వస్థలమైన చిరుమామిళ్ళ లో   నడికట్టు రామిరెడ్డి గారి దాతృత్వం తో  పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రహదారులు, వంతెన నిర్మాణం ,పాఠశాలల అభివృద్ధి, విద్యార్ధులకు ఉపకారవేతనాలు మొదలైన ఎన్నో కార్యక్రమాలు చిరుమామిళ్ళ లో అయన చేపట్టారు. 

  
 సరస్వతీ  నమస్తుభ్యం 
 
శ్రీ  నడికట్టు రామిరెడ్డి గారు 
  zp ఉన్నత పాఠశాల 



  

  ************

 ప్రాథమిక పాఠశాల 


***********

  చిరుమామిళ్ళ ప్రవేశం లో కనిపించే చర్చి   

No comments:

Post a Comment