Wednesday, November 14, 2012

నాదెండ్ల S.I శ్రీ సాంబశివరావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 14-11-2012

బాలల దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమానికి విచ్చేసిన నాదెండ్ల పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్ పెక్టర్ శ్రీ సాంబశివరావు గారు తన జన్మదినాన్నిఆనందోత్సాహాలతో  బాలల మధ్య జరుపుకున్నారు.  సభికుల హర్షధ్వానాల మధ్య అయన బర్త్ డే కేకు ను కట్ చేసారు. తన దగ్గరకు వచ్చిన పిల్లలకు అయన ఆత్మీయ కరచాలనం ఏంతో  సంతోషాన్ని కలుగజేసినది . వివిధ పోటిలలో నెగ్గిన బాలలకు అయన స్వయంగా బహుమతులు అందజేసారు.
 HAPPY BIRTH DAY TO YOU SIR 






No comments:

Post a Comment